ఆంధ్రప్రదేశ్ లో మొదలైన చంద్రబాబు పాలన
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో NDA కూటమి ఎన్నడూ లేని విధంగా విజయడంక మోగించింది. జనసేన బీజేపీ తో కలిసి తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. ఆలాగే కూటమి తరుపున. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా తీర్మానించింది. ఇ రోజు తిరుమల శ్రీవారిని…
