2025 సంక్రాంతి బరిలో ఎవరిది పై చేయి..?
గేమ్ ఛేంజర్.. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. డిసెంబర్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. మూడేళ్ల నుంచి…
