దేవర
Devara Song Promo : తాజాగా దేవర సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అనిరుధ్ ఈ సాంగ్ పాడినట్లు తెలుస్తుంది. ఈ ప్రోమోలో ఎన్టీఆర్ సముద్రంలోంచి పడవలో వస్తున్నట్టు కూడా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దీంతో మే 19న వచ్చే సాంగ్ పై కూడా అంచనాలు నెలకొన్నాయి. మీరు కూడా ఈ సాంగ్ ప్రోమో చూసేయండి..
